Tap to Read ➤

Raksha Gowda: 'గుప్పెడంత మనసు' వసుధార గురించి తెలియని నిజాలు!

తెలుగు బుల్లితెరపై అనేక ధారావాహికలు సందడి చేస్తున్నాయి. ఈ మధ్య స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బాగా పాపులర్ అయింది. ఇందులోని వసుధారగా నటించిన రక్ష గౌడ్ గురించి పలు ఆసక్తికర విషయాలు.
Chetupelli Sanjivkumar
బెంగళూరులో ఫిబ్రవరి 17, 1995న జననం
రక్ష గౌడ్ తండ్రి ప్రుభుత్వ ఉద్యోగి కాగా తల్లి నర్సు
గుప్పెడంత సీరియల్ బ్యూటి రక్ష గౌడకు ఒక తమ్ముడు
బెంగళూరులోని జైన్ కాలేజీలో బీబీఏ పూర్తి చేసిన భామ
కాలేజీలో ఉండగానే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ
అనుకోకుండా రక్ష గౌడ్ ఫొటోలు చూసి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
రాధా రమణ సీరియల్ లో అన్విత పాత్రతో తెరంగేట్రం
2018లో కృష్ణవేణి సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ
గుప్పెడంత మనసుతో బాగా పాపులర్ అయిన రక్ష గౌడ