Tap to Read ➤

వైరల్ అవుతున్న హన్సిక, సోహైల్‌ వెడ్డింగ్ ఫోటోలు

హన్సిక, సోహైల్‌ వెడ్డింగ్ ఫొటోస్ వైరల్ అవుతున్నయి.
Ram reddy
జైపూర్‌లోని 450 ఏళ్ల నాటి రాజకోట అయినటువంటి ముందోట పోర్ట్ ప్యాలెస్ ఈ పెళ్లి వేడుక జరిగింది
తన ప్రియుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ తో హన్సిక ఏడడుగులు వేశారు
హన్సిక, సోహైల్‌ వెడ్డింగ్ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది.
హన్సిక, సోహైల్‌ వెడ్డింగ్ కు సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నయి.
హన్సిక హీరోయిన్ గా తన డెబ్యూ ఫిల్మ్ తెలుగులో చేసినా.. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కేరీర్ ను స్టార్ట్ చేసింది.
తెలుగులో కంత్రీ, మస్కా, దేశముదురు, బిల్లా, కందిరీగ సినిమాలతో పేరు తెచ్చుకుంది
హన్సిక, సోహైల్‌ వెడ్డింగ్ ఫోటోలు