Tap to Read ➤

'హనుమాన్' హీరోయిన్ అమృత అయ్యర్ గ్లామరస్ ఫొటోలు..

'రెడ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటి అమృత అయ్యర్. ప్రస్తుతం హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ బ్యూటి గ్లామరస్ ఫొటోలపై ఓ లుక్కేద్దామా!
Sanjiv Kumar Chetupelli
బెంగళూరులో 1994, మే 14న జననం
బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి
'పద్మవ్యూహం'లో చిన్న పాత్రతో తెరంగేట్రం
2018లో 'పదైవీరన్' ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ
రామ్ పోతినేని 'రెడ్' సినిమాతో తెలుగులోకి పరిచయం
'30 రోజుల్లో ప్రేమించటం ఎలా' చిత్రంతో గుర్తింపు
ప్రస్తుతం 'హనుమాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు
సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో అట్రాక్ట్
'హనుమాన్' టీజర్ లాంచ్ లో ఆకట్టుకుంటున్న ఫొటోలు