Tap to Read ➤

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ కథలు

జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని మంచి కథలను కూడా రిజెక్ట్ చేశారు. అందులో చాలా వరకు బాక్సాఫీస్ హిట్ గా నిలిచాయి.
సుకుమార్ 'ఆర్య' కథను కూడా ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు
వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దిల్' కోసం మొదట ఎన్టీఆర్ ను అనుకున్నారు
'అతనొక్కడే' అన్న కోసం బావుంటుందని తారక్ త్యాగం చేశాడు
'భద్ర' రొటీన్ గా ఉందని బోయపాటిని మరో కథ చెప్పామన్నాడు
వినాయక్ తో 'కృష్ణ' కథ సెట్టవ్వదని రిజెక్ట్ చేశాడు
ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ కు వచ్చిన 'కిక్'..మళ్ళీ రవితేజకు వెళ్లింది
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చేయాల్సిన 'ఎవడు' కథ మెగా హీరోలకు చేరింది