Tap to Read ➤

విజయ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన ప్రతీ సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటూ వెలుతున్నాడు. ఇక అతని కెరీర్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఇవే..
బిగిల్ సినిమా 218 కోట్లు అందుకుంది.
కత్తి సినిమా 114 కోట్లు అందుకోవడంతో విజయ్ బాక్సాఫీస్ వద్ద మొదటిసారి సెంచరీ కొట్టాడు.
థెరి సినిమా 129 కోట్లతో విజయ్ హోదాను పెంచింది.
మాస్టర్ సినిమా 172కోట్లతో సంచలనం సృష్టించింది.
సర్కార్ సినిమా 187కోట్లను రాబట్టింది.
తుపాకీ 119కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది.
మెర్సల్ సినిమా 199కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.