Tap to Read ➤

సిద్దార్థ్ లవ్ చేసిన హీరోయిన్లు వీళ్లే.. అసలు అతడి భార్య ఎవరో తెలిస్తే

సౌతిండియాలో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకుని సినిమాల కంటే లవ్ ట్రాకులతో వార్తల్లో నిలుస్తున్నాడు హీరో సిద్దార్థ్. మరి అతడు ఇప్పటి వరకూ ఎవరితో డేటింగ్ చేశాడో చూద్దామా!
Manoj Kumar
బాయ్స్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో తెలుగులోకి వచ్చాడు
కెరీర్ మొదలైన కొత్తలోనే సిద్దార్థ్ మేఘన అనే అమ్మాయిని పెళ్లాడి.. నాలుగేళ్లకు విడాకులిచ్చాడు
హిందీలో రంగ్ దే బసంతి మూవీ చేస్తోన్న టైంలో సోహా అలీ ఖాన్‌తో హీరో సిద్దార్థ్ డేటింగ్ చేశాడు
ఆ తర్వాత సిద్దార్థ్.. హాట్ హీరోయిన్ శృతి హాసన్‌తోనూ చాలా కాలం పాటు లవ్ ట్రాకును నడిపాడు
శృతితో విడిపోయాక ఈ లవర్ బాయ్ సమంతతో ప్రేమలో పడి పెళ్లి దాకా వెళ్లినట్లు టాక్ నడిచింది
అనంతరం హీరో సిద్దార్థ్ దీప సన్నిది అనే కన్నడ హీరోయిన్‌తోనూ చాలా కాలం డేటింగ్ చేసేశాడు
కొంత కాలం క్రితం సిద్దార్థ్ స్టార్ హీరోయిన్ త్రిషతోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు టాక్ వచ్చింది
ప్రస్తుతం సిద్దార్థ్.. అతిది రావు హైదరి డేటింగ్ చేస్తున్నాడు. తాజాగా వీళ్లు ముంబైలో జంటగా కనిపించారు