Tap to Read ➤

తమకంటే వయసులో చిన్నవాళ్లైనా హీరోయిన్లతో నటించిన హీరోలు

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తనకంటే వయసులో ఎంతో పెద్ద అయిన హీరోలతో నటించారు . వాళ్ళలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
బాలకృష్ణ – ప్రగ్యా జైస్వాల్
 అఖండ – 31 సంవత్సరాలు వీరిద్దరూ కలిసి అఖండ సినిమాలో నటించారు.
వెంకటేష్ – తమన్నా
 ఎఫ్ 2, ఎఫ్ 3 – 29 సంవత్సరాలు వీరిద్దరూ కలిసి ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించారు.
పవన్ కళ్యాణ్ – అనూ ఇమాన్యుల్ అజ్ఞాతవాసి – 26 సంవత్సరాలు
నాగార్జున – నయనతార బాస్, గ్రీకువీరుడు- 25 సంవత్సరాలు
రవితేజ – నభా నటేష్ డిస్కో రాజా – 27 సంవత్సరాలు
వెంకటేష్ – అంజలి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా – 26 సంవత్సరాలు
సరిలేరు నీకెవ్వరు – 21 సంవత్సరాలు మహేష్ బాబు, రష్మిక కలిసి 2020 లో విడుదలైన సరిలేరు నీకెవ్వరులో నటించారు.
నాగ చైతన్య – క్రితి శెట్టి
 బంగార్రాజు – 17 సంవత్సరాలు