Tap to Read ➤

ఘాటైన అందాలతో షాక్ ఇస్తున్న మాళవిక మోహనన్

గ్లామర్ హీరోయిన్ గా తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్న హీరోయిన్ లలో మాళవిక మోహనన్ ఒకరు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి
గత కొంతకాలంగా మాళవిక సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో ఛాన్స్ కొట్టేస్తోంది
ఈ బ్యూటీ చాలా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులలో ఆదరణను కూడా పెంచుకుంటోంది.
మొదట మోడల్ గా మంచి క్రేజ్ అందుకున్న మాళవిక మోహనన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.
ఈ బ్యూటీ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ K U మోహనన్ కూతురు అని చాలా మందికి తెలియదు.
బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఆమె సొంతంగానే అవకాశాలు అందుకుంటూ వచ్చారు.
మాళవిక మోహనన్ 2013లో పట్టం పోలే అనే మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
విజయ్ మాస్టర్ సినిమాలో కూడా మాళవిక విజయ్ తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది