Tap to Read ➤

తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్స్..!

ఇటు తండ్రితోనూ అటు కొడుకుతోనూ నటించిన హీరోయిన్లు లిస్ట్ ఇప్పుడు చూద్దాం
Ram reddy
శ్రీదేవి
నాగార్జున – ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా అక్కినేని నాగేశ్వరరావు – శ్రీరంగనీతులు
కాజల్ అగర్వాల్
రామ్ చరణ్ – మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే చిరంజీవి – ఖైదీ నంబర్ 150
తమన్నా
రామ్ చరణ్ – రచ్చ
చిరంజీవి – సైరా నరసింహారెడ్డి
శృతిహాసన్
 రామ్ చరణ్ – ఎవడు
చిరంజీవి - వాల్తేరు వీరయ్య
రకుల్ ప్రీత్ సింగ్
నాగ చైతన్య – రారండోయ్ వేడుక చూద్దాం నాగార్జున – మన్మధుడు 2
లావణ్య త్రిపాఠి
నాగ చైతన్య – యుద్ధం శరణం నాగార్జున – సోగ్గాడే చిన్ని నాయన
అలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ళ జనరేషన్ హీరోలతో పాటు అదే కుటుంబానికి చెందిన, వాళ్ల ముందు జనరేషన్ హీరోలతో కూడా నటించారు.