Tap to Read ➤

కొడుకులతో, తండ్రులతో సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్స్ వీరే

రెండు తరాల హీరోలతో హీరోయిన్స్ గా చేసిన వారు చాలామంది ఉన్నారు. ఇక లేటెస్ట్ లిస్ట్ లోకి వెళితే..
Musti Prashanth
శృతి హాసన్ రామ్ చరణ్ ఎవడులో, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, కాటమారాయుడు, వకీల్ సాబ్ లలో కూడా నటించింది.
కాజల్ అగర్వాల్ - రామ్ చరణ్ నాయక్ మూవీలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించింది.
లావణ్య త్రిపాఠి నాగచైతన్య యుద్ధం శరణం సినిమా తరువాత నాగ్ తో సోగ్గాడే చిన్నినాయనా సినిమా చేసింది.
శ్రీయ శరన్ ఎన్టీఆర్ తో నా అల్లుడు చేసింది. ఇక బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి, పైసా వసూల్, శతకర్ణి సినిమాలు చేసింది.
నయనతార ఎన్టీఆర్ తో అదుర్స్ చేసి, వాళ్ళు బాబాయ్ తో సింహా, శ్రీరామరాజ్యం సినిమాలు చేశారు.
తమన్నా రామ్ చరణ్ రచ్చ సినిమాలో చేసింది. అలాగే మెగాస్టార్ సైరాలో, పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబులో కూడా నటించింది.
శ్రీదేవి ఒకప్పుడు నాగేశ్వరరావుతో సినిమాలు చేసి మళ్ళీ నాగ్ తో గోవింద గోవింద సినిమా చేశారు.