Tap to Read ➤

దర్శకుల ప్రేమలో పడి…పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

సాధారణంగా సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో ప్రేమించుకోవడం, తర్వాత వారు పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. డైరెక్టర్లని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రోజా, దర్శకులు సెల్వమణి గారిని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
సుహాసిని, దర్శకుడు మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఖుష్బూ, కూడా డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
నటి శరణ్య గారు, నటులు, దర్శకులు పొన్వన్నన్ గారిని పెళ్లి చేసుకున్నారు.
రమ్య కృష్ణ , దర్శకుడు కృష్ణ వంశీ గారిని పెళ్లి చేసుకున్నారు.
నటి దేవయాని , రాజకుమారన్ దర్శకుడి ని పెళ్లి చేసుకున్నారు.
ప్రీత –హరి