Tap to Read ➤

అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మెగాస్టార్ చిరంజీవి టాప్ మూవీస్

ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఏళ్ళు దాటినా ఇంకా నెంబర్ వన్ హీరోగానే కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యథిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాల లిస్ట్
Ram reddy
సైరా నరసింహా రెడ్డి 140 కోట్ల షేర్ రాబట్టింది. మెగాస్టార్ కెరియర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే.
ఖైదీ నెంబర్ 150 ఈ సినిమా 104 కోట్ల వసూళ్లతో లాభాలు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
చిత్రానికి 13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 27 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఈ చిత్రానికి 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 26 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఈ చిత్రానికి 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా కేవలం 23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
శంకర్ దాదా జిందాబాద్ 18 కోట్లు రాబట్టింది.
ఈ సినిమా 24 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.