Tap to Read ➤

అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాలు..!

వరల్డ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాలు
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2024 కోట్లు వసూలు చేసింది. చైనాలో రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్ చేసింది.
వరల్డ్ వైడ్ గా రూ. 1810 కోట్లు వసూలు చేసి అత్యధిక కలెక్షన్స్ అందుకున్న రెండో భారతీయ సినిమాగా నిలిచింది.
920 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. 1000 కోట్ల క్లబ్ లో చేరబోతోంది.
ఓవరాల్ గా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద నాలుగో స్థానంలో నిలిచింది.
2018 జూన్ 29న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 582 వసూళ్ళు రాబట్టింది.
ఈ మూవీ రూ. 741 కోట్లతో అప్పటికి హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది.
ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 709 కోట్లు వసూలు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది.
615 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాల జాబితాలో చేరింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 582 వసూళ్ళు రాబట్టింది.