Tap to Read ➤

గత ఏడేళ్ళ కాలంలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మన హీరోల సినిమాలు

2016 ఏడాది నుంచి 2022 వరకు అత్యధికంగా బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్లు అందుకున్న తెలుగు హీరోల సినిమాలు ఇవే..
Prashanth M
2022 - RRR - 1125 కోట్లు
2021 - పుష్ప 1 - 360 కోట్లు
2020 - అల.. వైకుంఠపురములో - 250 కోట్లు
2018 - రంగస్థలం - 216 కోట్లు
2019 - సాహో - 432 కోట్లు
2017 - బాహుబలి 2 - 1706 కోట్లు
2016 - జనతా గ్యారేజ్ - 120.7 కోట్లు