Tap to Read ➤

యూఎస్ లో అత్యదిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాలు

అమెరికాలో మన స్టార్ హీరోలు ప్రతీ సినిమాతో మార్కెట్ వాల్యుని పెంచుకుంటున్నారు. ఇక మొత్తంగా యూఎస్ టాప్ గ్రాస్ కలెక్షన్స్ మూవీస్ పై ఒక లుక్కేస్తే..
ప్రభాస్ సాహో 3.22 మిలియన్ డాలర్లను రాబట్టింది
భరత్ అనే నేను 3.41 మిలియన్ డాలర్లను సాధించింది.
రంగస్థలం సినిమా యూఎస్ లో 3.41 మిలియన్ డాలర్లను అందుకుంది.
అల.. వైకుంఠపురములో 61 మిలియన్ డాలర్లను అందుకుంది
బాహుబలి 1 - మొత్తంగా 8.46 మిలియన్ డాలర్లను సాధించింది.
RRR సినిమా 14.32 మిలియన్ డాలర్లు అందుకుంది.
బాహుబలి 2 అత్యధికంగా 22 మిలియన్ డాలర్లు రాబట్టింది.