Tap to Read ➤

అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న తెలుగు దర్శకులు

టాలీవుడ్ దర్శకులకు ఇప్పుడు డిమాండ్ మాములుగా లేదు. అందరూ కూడా భాషతో సంబంధం లేకుండా మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుతున్నారు.
మార్కెట్ పరంగా పూరి జగన్నాథ్ రెమ్యునరేషన్ 12కోట్లకు పైగానే ఉంది.
వరుస విజయాలతో ఉన్న అనిల్ రావిపూడి 10కోట్లు అందుకుంటున్నాడు.
అఖండ సినిమాతో బోయపాటి రేంజ్ 15కోట్లకు పెరిగింది.
దర్శకుడు కొరటాల శివ ఒక్కో సినిమాకు 20కోట్లు అందుకుంటున్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కో సినిమాకి 30కోట్ల వరకు అందుకుంటున్నాడు. లాభాల్లో వాటాతో కాకుండానే..
దర్శకధీరుడు రాజమౌళి 70కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ప్రాఫిట్స్ వస్తే ఆ లెక్క ఇంకా ఎక్కువే..
లాభాల్లో వాటాతో సంబంధం లేకుండానే సుకుమార్ ఒక్కో సినిమాకు 25కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.