Tap to Read ➤

TollyWood:అమ్మ పాత్రల్లో కనిపించే నటీమణుల రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మ పాత్రల్లో నటిస్తున్న నటీమణులు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారు అంటే. Note: తెలిసిన సమాచారం ప్రకారం!
Ram reddy
నదియా ప్రస్తుతం రోజుకు 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు
జయసుధ ఒక్కో సినిమాకు రోజుకు 2 లక్షల రూపాయల చొప్పున పారితోషికం తీసుకుంటున్నారు.
రేవతి రోజువారీ పారితోషికం కాకుండా ఒక్కో సినిమాకు 25 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటారని తెలుస్తోంది.
పవిత్ర లోకేష్ రోజుకు 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు.
రమ్యకృష్ణ రోజుకు 6 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.
తులసి రోజుకు 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
శరణ్య రోజుకు 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
రాశి రోజుకు 75వేల రూపాయల చొప్పున తీసుకుంటుంది.