Tap to Read ➤

బ్లాక్ డ్రెస్‌లో హిట్ 2 బ్యూటీ కోమలి ప్రసాద్‌..లేటెస్ట్ ఫోటోలు

హిట్ 2 మూవీ సక్సెస్‌ పార్టీలో బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయిన కోమలి ప్రసాద్‌ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్
Ram reddy
హిట్‌ 2 మూవీ సూపర్ హిట్ అయ్యింది.. కోమలి ప్రసాద్‌ కూడా మంచి గుర్తింపు వచ్చింది.
హిట్‌ 2 సక్సెస్‌ పార్టీలో కోమలి ప్రసాద్‌ సెంటర్‌ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది
బ్లాక్ డ్రెస్ లో మరింతగా కవ్వించేలా కనిపించింది.
స్వతహాగా డాక్టర్ అయిన కోమలీ ప్రసాద్ నటన మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది.
నెపోలియన్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది
సెబాస్టియన్ సినిమాలో కీలక పాత్రలో నటించింది
తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ఇన్ స్టాగ్రాం పోస్ట్ చేస్తుంటుంది