Tap to Read ➤

హిట్ 2 ఫేమ్ మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటో గ్యాలరీ
Ram reddy
మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చింది
ఔట్ ఆఫ్ లవ్ వెబ్ సిరీస్‌ 2019లో నటించింది.
వెబ్ సిరీస్‌, సీరియల్స్‌లో నటించిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తర్వాత రవితేజ ఖిలాడి లో నటించింది
మీనాక్షి చౌదరి నటించిన హిట్ 2 మూవీ విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది
మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది