Tap to Read ➤

హిట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్... బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

హిట్ 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.
Ram reddy
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన హిట్ 2 మూవీ. ట్రైలర్ అంచనాలు పెంచేసింది.
విశ్వక్ సేన్ హీరోగా విడుదలైన హిట్ చిత్రానికి ఇది సీక్వెల్.
సినిమాపై హైప్ ఏర్పడిన నేపథ్యంలో బాగానే బిజినెస్ చేసినట్లు సమాచారం
నైజాం రైట్స్ రూ.4 కోట్లు
ఆంధ్రాలో రూ.4.5 కోట్లు
వరల్డ్ వైడ్ హిట్ 2 రూ. 13 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
హిట్ 2 విజయం సాధించాలి అంటే రూ. 14 నుండి 15 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.