Tap to Read ➤

అంచనాలు పెంచేస్తోన్న ‘హిట్ 2’ ట్రైలర్..హిట్ గ్యారెంటీ..!

'హిట్' సినిమా మంచి విజయం సాధించడంతో ఈ 'హిట్ 2' పై కూడా ఆసక్తి పెరిగింది. క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని ట్రైల‌ర్ చూసిన వారు అంటున్నారు.
Ram reddy
ట్రైలర్ లో ఒక అమ్మాయిని అతి భయంకరంగా హత్య చేసి ముక్కలు ముక్కలు చేయడంతో కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది.
హంతకులది కోడి బుర్ర అని ఈ కేసులో హంతకుల్ని ఇట్టే పట్టుకుంటామని అంటాడు. అయితే కేసు ఎంతకీ కొలిక్కిరాదు.
ఈ కేసులో హీరోకి ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఇస్తూ ఉంటాడు హంతకుడు.
కూల్ కాప్ గా ఉండే పొలీస్ ఆఫీసర్ కృష్ణ దేవ్(అడివి శేష్) ఓ భయంకరమైన కేసు ను ఎలా ఛేదించాడనేదే ఈ సినిమా.
హిట్ వర్స్ అని వరుసగా 7 సీక్వెల్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే దర్శకుడు శైలేష్ వెల్లడించారు.
ఇందులో ఒక్కో సినిమాలో ఒక్కో హీరో ఉంటారని, మధ్య మధ్యలో ఆ హీరో లు కలుస్తుంటారని చెప్పడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.