Tap to Read ➤

హిట్ 3 అర్జున్ సర్కార్ (నాని) క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే?

హిట్ 3లో నాని కూడా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Prashanth M
హిట్ 3లో నాని క్యారెక్టర్ పేరు అర్జున్ సర్కార్
100 మాంచి అమాయకులు తప్పించుకున్నా ఒక్క క్రిమినల్ తప్పించుకోకూడదనేది వాడి సిద్ధాంతం.
అత్యంత క్రూరమైన పోలీస్ ఆఫీసర్
పోలీస్ రూల్స్ ను తెలివిగా బ్రేక్ చేసే ఆఫీసర్
దర్శకుడు శైలేష్ కొలను హిట్ 3 లో విక్రమ్ రుద్రరాజు( విశ్వక్ సేన్) క్యారెక్టర్ కూడా రానుంది.
హిట్ 3లో అర్జున్ సర్కార్, KD(అడివి శేష్) మధ్యలో ఫైట్
హిట్ 3 స్టోరీ లైన్ సిద్ధమైంది. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత షూట్ స్టార్ట్ కానుంది.