Tap to Read ➤
బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్నమీనాక్షి చౌదరి..అదరహో అనాల్సిందే!
మత్తైన చూపులతో బ్లాక్ డ్రెస్‌లో తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram reddy
బ్లాక్ డ్రెస్‌లో సోకుల విందు చేసిన హిట్ భామ మీనాక్షి చౌదరి
ఔట్ ఆఫ్ లవ్ వెబ్ సిరీస్ 2019లో నటించింది.
వెబ్ సిరీస్, సీరియల్స్‌లో నటించిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది
స్టిల్స్
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తర్వాత రవితేజ ఖిలాడి లో నటించింది
మీనాక్షి చౌదరి నటించిన హిట్ 2 మూవీ విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది
మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది