Tap to Read ➤

ఇండియాలో హాలీవుడ్ రికార్డులు.. అవతార్ టార్గెట్ ఎంతంటే?

హాలీవుడ్ సినిమాలకు ఇండియన్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఇప్పటివరకు అత్యదిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఇవే..
Musti Prashanth
అవేంజర్స్ ఎండ్ గేమ్ (2019) - గ్రాస్ రూ.373 కోట్లు
అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్ (2018) - గ్రాస్ రూ.227.43 కోట్లు
స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ (2021) - గ్రాస్ రూ.217 కోట్లు
ది జంగిల్ బుక్ (2016) - గ్రాస్ రూ.118 కోట్లు
ది లయన్ కింగ్ (2019) - గ్రాస్ రూ.158 కోట్లు
డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ (2022) - గ్రాస్ రూ.130 కోట్లు
అవతార్ 2 ఇండియాలో ఈజీగా రూ.400 కోట్లను వేగంగా అందుకుంటుందని బాక్సాఫీస్ పండితులు అంచనాలు వేస్తున్నారు.