Tap to Read ➤

రుహానీ శర్మ అందాల ఆరబోత..వేడెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ!

రుహానీ శర్మ ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్‌కు సంబందించిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ తన అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. రుహానీ శర్మ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతున్నాయి
Ram reddy
యంగ్ బ్యూటీ రుహానీ శర్మ రోజురోజుకీ గ్లామర్ హీట్ పెంచుతోంది.
గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. రోజు రోజు కి ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది.
చి.ల.సౌ చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించింది.
రుహానీ శర్మ లేటెస్ట్ ఫొటోస్
ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు అందుకుంది.
విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో రుహానీ శర్మ రెచ్చిపోయారు.
డర్టీ హరి లాంటి బోల్డ్ మూవీతో మరింత పాపులారిటీ పెంచుకుంది.
ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.