Tap to Read ➤

బీచ్‌లో బికినీలో ఇలియానా రచ్చ.. హాట్ హాట్ అందాలు నెక్ట్స్ లెవల్!

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 16 యేళ్లు అవుతున్న ఇప్పటికీ అదే ఫిగర్ మెయింటెన్ చేస్తూ రచ్చ చేస్తోంది. బికినీలో సముద్రపు ఒడ్డున ఫోజులిస్తూ దిగిన ఫోటోలు షేర్ చేసింది.
Ram reddy
తాజాగా బీచ్ లో రచ్చరంభోలా చేసింది. బోల్డ్ బ్యూటీ గ్లామర్ షోకు నెటిజన్ల మతులు పోతున్నాయి.
బికీనీలో వరుసగా ఫొటోషూట్లు చేస్తూ మంటలు రేపుతోంది
‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గోవా ముద్దుగుమ్మ
పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది.
వరుసగా తెలుగు కుర్ర హీరోల సరసన చేస్తూ.. తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది
వరుసగా తెలుగు కుర్ర హీరోల సరసన చేస్తూ.. తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది
తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది.