Tap to Read ➤

2022 టాప్ తెలుగు సినిమాలు ఇవే.. రేటింగ్స్ ఎంతంటే..

ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB) ఆధారంగా 2022 టాప్ రేటింగ్స్ సాధించిన సినిమాలు ఇవే..
Musti Prashanth
1.దుల్కర్ సల్మాన్ సీతారామం - 8.6 రేటింగ్
2.అడివి శేష్ మేజర్ సినిమా రేటింగ్ 8.2
3.ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీ రేటింగ్ 8
4.నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 సినిమాకు 7.9 రేటింగ్ వచ్చింది.
5.నాని 'అంటే..సుందరానికి' సినిమా 7.6 రేటింగ్ అందుకుంది.
6.అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకు 7.4 రేటింగ్ వచ్చింది.
7.సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు 7.2 రేటింగ్ సాధించింది.