Tap to Read ➤

Independence Day Special: సైనికుల పాత్రలో తెరపై కనిపించి టాప్ హీరోలు

తెలుగు తెరపై హీరోలు రియల్ హీరోలైన సైనికుడి పాత్రలో తెరపై కనిపించిన టాప్ 10 హీరోలు ఎవరివంటే..!
Ram reddy
మేజర్ సినిమాలో అడివి శేష్.. మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించారు
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనువిందు చేసారు.
అల్లు అర్జున్ ‘సరైనోడు’,‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో సైనికుడి పాత్రలో నటించారు.
వరుణ్ తేజ్ ‘కంచె’లో సైనికకుడి పాత్రలో నటించారు.
రానా ‘ఘాజీ’లో నేవీ ఆఫీసర్ పాత్రలో నటించారు.
కొమరం పులిలో ‘ఎన్‌ఎస్‌జీ’కమెండోగా నటించారు పవన్ కళ్యాణ్
వెంకీ మామ సినిమాలో తొలిసారి సైనికుడి పాత్రలో నటించి మెప్పించిన అక్కినేని నాగ చైతన్య
సుమంత్ ‘స్నేహమంటే ఇదేరా’, ‘సీతారామం’ లో సైనికుడి పాత్రలో నటించారు .
కమల్ హాసన్ ‘విశ్వరూపం’ వంటి పలు సినిమాల్లో సైనికుడి పాత్రలో నటించారు.