Tap to Read ➤

2022 మోస్ట్ పాపులర్ స్టార్స్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే

పాపులర్ సర్వే కంపెనీ ఓరామాక్స్ మీడియా ఏప్రిల్ ర్యాంక్స్ విడుదల చేసింది. ఇక ఏ స్టార్ హీరోకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..
తలపతి విజయ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 664k ఓట్లు వచ్చాయి.
రెండవ స్థానంలో ఎన్టీఆర్ కు 662k ఓట్లు వచ్చాయి.
మూడవ స్థానంలో ఉన్న ప్రభాస్ కు 612k ఓట్లు వచ్చాయి
నాలుగవ స్థానంలో ఉన్న పుష్ప రాజ్ అల్లు అర్జున్ కు 598k ఓట్లు వచ్చాయి
ఐదవ స్థానంలో ఏకైక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు 578k ఓట్లు వచ్చాయి
అజిత్ కుమార్ 6వ స్థానంలో ఉండగా 528 ఓట్లు వచ్చాయి
7వ స్థానంలో KGF స్టార్ యష్ 524k ఓట్లు అందుకోవడం విశేషం
8వ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 488k ఓట్లు సాధించాడు.