Tap to Read ➤

HBD Pooja Hegde.. బుట్టబొమ్మ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

అక్టోబర్ 13న 1990 లో జన్మించిన పూజా హెగ్డే 2012 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
Prashanth M
2010 ఐ యామ్ షీ-మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో రెండవ రన్నరప్‌గా నిలిచింది.
పూజా హెగ్డే సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి
తెలుగులో మొదటి సినిమా ముకుంద
బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ మొహెంజో దారో
రంగస్థలం - F3 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్
కెరీర్ బిగ్గెస్ట్ హిట్ - అల.. వైకుంఠపురములో
రాబోయే సినిమాలు - SSMB 28, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్