Tap to Read ➤

విగ్నేష్ శివన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

నయనతార భర్త విగ్నేష్ శివన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ ముందుకు.
విగ్నేష్ శివన్ తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందినవారే.
విగ్నేష్ శివన్ స్కూల్లో శింబు జూనియర్, అలాగే ఆయన మొదటి సినిమా అవకాశం దక్కింది.
దర్శకుడిగా ఫేమస్ అయిన విఘ్నేష్ శివన్ ఒక లిరిక్ రైటర్, రైటర్, నిర్మాత కూడా.
నేను రౌడీనే సినిమా సమయంలో నయనతారతో విగ్నేష్ ప్రేమ చిగురించింది. కానీ ఆ సినిమాకు నయనతార ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు.
విగ్నేష్ సినిమాల్లోకి రావడానికి గౌతమ్ మీనన్ ఇన్స్పిరేషన్, ఇప్పుడు ఆయనే వీరి వివాహాన్ని నెట్ ఫ్లిక్స్ కోసం డైరెక్ట్ చేస్తున్నారు.
నిజానికి నేను రౌడీనే సినిమాని కూడా గౌతమ్ మీనన్ నిర్మించాల్సి ఉంది, కానీ అది కుదరలేదు.
నయనతారతో కలిసి విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ అనే ఒక సినిమా నిర్మాణ సంస్థ స్థాపించారు.
నయనతార మాజీ ప్రియుడు శింబు ప్రోత్సాహంతోనే విగ్నేష్ శివన్ దర్శకుడిగా మారారు.