Tap to Read ➤

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఆసక్తికర ఈ విషయాలు

రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆసక్తికర విషయాలు మీ కోసం.
Ram reddy
సినిమా రంగంలోకి రాకముందు రజనీకాంత్ కూలీగా, కార్పెంటర్‌‌గా, బస్ కండక్టర్‌ గా పని చేశారు.
రజనీ కాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్.. 170 చిత్రాలకు పైగా నటించారు.
11 సినిమాలను రజనీకాంత్ రీమేక్ చేశారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి.
రజనీకాంత్ తన కంటే వయసులో 8 సంవత్సరాలు పెద్ద అయిన లతా రంగాచారిని 1981లో వివాహం చేసుకున్నారు.
సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు రజనీకాంత్‌.
సంపాదనలో 50 శాతాన్ని సేవా కార్యక్రమాలకు ఇస్తున్నారు
రజనీకాంత్ పద్మభూషణ్, పద్మ విభూషణ్‌, దాదా ఫాల్కే అవార్డులు అందుకున్నారు