Tap to Read ➤

గృహలక్ష్మి ఫేం యాంకర్ ప్రశాంతి హాట్ షో.. అడల్ట్ మూవీలో యమా ఘోరంగా!

ప్రశాంతి యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి.. ప్రస్తుతం ‘ఇంటింటి గృహలక్ష్మి’ అనే సక్సెస్‌ఫుల్ సీరియల్‌లో విలన్‌గా చేస్తోంది. ఆమె తాజాగా వదిలిన హాట్ ఫొటోలను మీరే చూడండి!
Pichuka Manoj Kumar
ప్రశాంతి మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది
యాంకర్‌గా ఎన్నో షోలు, సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు చేసి ప్రశాంతి ఫుల్ ఫేమస్ అయింది
యాంకర్‌గా బిజీగా ఉన్నప్పుడే ప్రశాంతి ‘ఎఫైర్’ అనే అడల్ట్ సినిమాలో నటించి షాకిచ్చింది
‘ఎఫైర్’ మూవీతో ప్రశాంతి ఇమేజ్ డ్యామేజ్ అవడంతో పాటు అవకాశాలు కూడా తగ్గిపోయాయి
ప్రస్తుతం ‘ఇంటింటి గృహలక్ష్మి’ అనే సీరియల్‌లో ప్రశాంతి లేడీ విలన్ పాత్రను పోషిస్తోంది
కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ప్రశాంతి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటోంది
సోషల్ మీడియాలో యాంకర్ ప్రశాంత్ తరచూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతోంది
యాంకర్ ప్రశాంతి షేర్ చేసిన హాట్ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది