Tap to Read ➤

గృహలక్ష్మిలో డీసెంట్‌గా కనిపించే కస్తూరి.. రియల్‌‌గా ఎలా ఉంటుందంటే!

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌తో తెలుగు వాళ్లను అలరిస్తోన్న ప్రముఖ హీరోయిన్ కస్తూరి.. రియల్ లైఫ్‌లో ఎలా ఉంటుందో మీరే చూడండి!
Manoj Kumar
కస్తూరి ‘ఆతా ఉన్ కోయిలిలే’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది
గ్యాంగ్ వార్ మూవీతో తెలుగులోకి వచ్చిన ఆమె.. తర్వాత ఎన్నో సినిమాలు చేసింది
కస్తూరి రవికుమార్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు జన్మించారు
సినిమాల్లోనే సత్తా చాటిన కస్తూరి.. 1995లోనే తమిళ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది
స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ఇంటింటి గృహలక్ష్మిలో కస్తూరి లీడ్ రోల్ చేస్తోంది
కెరీర్ పరంగా బిజీగా ఉన్నా.. కస్తూరి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటోంది
సోషల్ మీడియాలో కస్తూరి తన అందాలను ఆరబోస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటోంది
కస్తూరి ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలే ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంటుంది