Tap to Read ➤

పుష 2 కోసం అల్లు అర్జున్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా?

పుష్ప ది రైజ్ చిత్రం దేశంలోనే సంచలన విజయం సాధించింది. దాంతో పెరిగిన అంచనాలకు తగినట్టుగా భారీగా సినిమాను రూపొందిస్తున్నట్టు సమాచారం.
పుష్ప ది రూల్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్
మారిన ఈక్వెషన్స్‌తో అమెరికాలో సుకుమార్ స్క్రిప్టుకు తుది మెరుగులు
పుష్ప 2 సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్లకే 200 కోట్లు కేటాయింపు
రష్మిక మందన్నకు 2 కోట్ల పారితోషికం
సుకుమార్‌కు 65 కోట్ల రెమ్యునరేషన్
ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు కలిపి 30 కోట్లకుపైగానే
అల్లు అర్జున్‌కు 100 కోట్ల రెమ్యునరేషన్