Tap to Read ➤

ఐశ్వర్య మీనన్ స్లీవేజ్ షోతో అందాలు ఆరబోత వేరే లెవెల్

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. తాజాగా స్లీవేజ్ షోతో అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
Ram reddy
కాధలిల్ సోధప్పువధు యెప్పాడి అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్.
తెలుగులో లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాలో కనిపించింది.
తన క్యూట్ ఫెర్మామెన్స్‌తో జనాల హృదయాల్లో ప్లేస్ కొట్టేసింది .
తన క్యూట్ ఫెర్మామెన్స్‌తో జనాల హృదయాల్లో ప్లేస్ కొట్టేసింది .
లవ్ ఫెయిల్యూర్ చిత్రం పెద్దగా ఆడకపోయినా ఐశ్వర్యకు మాత్రం అవకాశలొచ్చి పడ్డాయి.
కన్నడ, మలయాళ చిత్రసీమల్లో కూడా చాలా సినిమాలు చేసింది ఐశ్వర్య మీనన్.
ఐశ్వర్య మీనన్ తన అంద చందాలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.