Tap to Read ➤

ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

లవ్ ఫెయిల్యూర్ చిత్రం పెద్దగా ఆడకపోయినా ఐశ్వర్యకు మాత్రం అవకాశలొచ్చి పడ్డాయి. ఐశ్వర్య మీనన్ తన అంద చందాలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
కాధలిల్ సోధప్పువధు యెప్పాడి అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్.
తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఐశ్వర్య మీనన్ మెరుస్తున్నారు
ఐశ్వర్య మీనన్ తెలుగులో సినిమాలు చేయకున్నా.. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.
లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
కన్నడ, మలయాళ చిత్రసీమల్లో కూడా చాలా సినిమాలు చేసింది ఐశ్వర్య మీనన్.
'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో ఐశ్వర్య మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు మరో అవకాశం రాలేదు.
ఐశ్వర్య మీనన్ పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.