Tap to Read ➤

సుడిగాలి సుధీర్ ఏ షోకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న సుడిగాలి సుధీర్ ఏ షోకు ఎంత తీసుకుంటున్నాడు. ఇలా ఏడాదికి ఎంత సంపాదిస్తున్నాడు? అనేవి చూద్దాం పదండి!
జబర్ధస్త్‌‌లో ఒక్కో ఎపిసోడ్‌కు సుధీర్‌కు రూ. 5 లక్షలు సంపాదిస్తాడట
సుధీర్ ఢీ షో కోసం ఎపిసోడ్‌కు రూ. 1.50 లక్షలు తీసుకునేవాడట
శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ ఎపిసోడ్‌కు రూ. 1.50 చార్జ్ చేస్తున్నాడట
క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తే సుధీర్ రూ. 5 - 8 లక్షలు తీసుకుంటాడట
హీరోగా చేస్తే సుధీర్ రూ. 40 - 50 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటాడట
సుధీర్ సూపర్ సింగర్ షో ఎపిసోడ్‌కు రూ. 2 లక్షలు తీసుకుంటున్నాడట
స్పెషల్ ఈవెంట్ల ఎపిసోడ్లకు సుధీర్ రూ. లక్ష తీసుకుంటాడట
సుధీర్ ఏడాదికి రూ. 4 - 5 కోట్ల ఆదాయాన్ని అందుకుంటున్నాడట