Tap to Read ➤

జబర్ధస్త్ ఫేమ్ వర్ష రచ్చ మామాలుగా లేదు.. అందాలను ఆరబోస్తూ కేకపెట్టిస్త

జబర్ధస్త్ ఫేమ్ వర్ష గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారింది. వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వర్ష అందాల జడిలో ఫ్యాన్స్ తడిసిపోతున్నారు.
జబర్దస్త్ లోకి వచ్చి బాగా ఫేమస్ అయింది వర్ష.. అంతకుముందు కొన్ని సీరియల్స్ లో నటించిన వర్షకి పెద్దగా పాపులర్ కాలేదు..
జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుటి నుంచి ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ రచ్చ మామాలుగా లేదు. హాట్ ఫోటో షూట్‌లను చేస్తూ అందాలను ఆరబోస్తూ కేకపెట్టిస్తోంది.
జబర్ధస్త్ వర్ష లేటెస్ట్ ఫొటోస్
ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ రచ్చ మామాలుగా లేదు. హాట్ ఫోటో షూట్‌లను చేస్తూ అందాలను ఆరబోస్తూ కేకపెట్టిస్తోంది.
ఇమ్మాన్యుయేల్, వర్ష గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.
జబర్దస్త్ కామెడీ షోలో లవ్ స్టోరీ అంటే వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ. ఇప్పుడు వాళ్లను మించిపోయేలా మరో ప్రేమకథ కూడా పురుడు పోసుకుంటుంది.
ఇమ్మాన్యుయేల్, వర్షల మధ్య ఏదో నడుస్తుందని చాలా వార్తలే వస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య అంత చనువు ఉంది కాబట్టే డైలాగులు కూడా బాగానే రాస్తుంటారు
వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వర్ష అందాల జడిలో ఫ్యాన్స్ తడిసిపోతున్నారు.