Tap to Read ➤

ప్రేమించిన అమ్మాయితో కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్.. ఎవరో తెలుసా?

తాను ప్రేమించిన అమ్మాయితో కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.
జబర్దస్త్ ద్వారా ఆర్పీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
గత కొద్ది కాలంగా ఆర్పీ లక్ష్మీ ప్రసన్న అనే యువతితో ప్రేమలో ఉన్నాడు.
విశాఖపట్నానికి చెందిన లక్ష్మీప్రసన్న ప్రస్తుతం నెల్లూరులో ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తోంది.
హైదరాబాద్ లో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ జరిగింది.
ఆర్పీకి ఉన్న జబర్దస్త్ కాంటాక్ట్స్ ద్వారా ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ గ్రాండ్గా జరుగుతోంది
ఈ వేడుకకు నాగబాబు, నిహారిక కూడా హాజరయ్యారు.
శివాజీ కూడా వేడుకకు హాజరయ్యాడు.
కృష్ణ భగవాన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.