Tap to Read ➤

సీతారామం క్లోజింగ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

సీతారామం బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి కలెక్షన్స్ అందుకుంది. క్లోజింగ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
Prashanth M
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - 16.20 కోట్లు
ఏపీ తెలంగాణ షేర్ 23.47 కోట్లు
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా - 2.95 కోట్లు
మిగతా భాషల్లో - 8.30 కోట్లు
ఓవర్సీస్ - 7.30 కోట్లు
నార్త్ ఇండియా - 4.48 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు - షేర్ 46.50 కోట్లు