Tap to Read ➤

జబర్ధస్త్ రీతూ చౌదరి హాట్ షో: అప్పట్లో ఆమె ఎలా ఉండేదో చూశారంటే!

జబర్ధస్త్ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో రీతూ చౌదరి ఒకరు. ప్రస్తుతం బుల్లితెరపై సత్తా చాటుతోన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని చూద్దాం పదండి!
Manoj Kumar
మోడల్‌గా సత్తా చాటుతోన్నప్పుడే రీతూ చౌదరి ఓ మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేసింది
రీతూ చౌదరి గోరింటాకు సీరియల్‌తో పరిచయమై.. సూర్యవంశం, ఇంటి గుట్టు వంటివి చేసింది
యాంకర్ ప్రదీప్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ షోకు రీతూ కంటెస్టెంట్‌గా వచ్చింది
హైపర్ ఆది ద్వారా రీతూ జబర్ధస్త్‌లోకి వచ్చి.. తర్వాత ఆ షోలో పర్మినెంట్ ఆర్టిస్ట్ అయిపోయింది
రీతూ చౌదరి ఇప్పుడు పొలిటీషియన్ శ్రీకాంత్ అనే వ్యక్తితో లవ్‌లో ఉన్నట్లు స్వయంగా తెలిపింది
రీతూ చౌదరి సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది
రీతూ చౌదరి సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలను ఎక్కువగా వదులుతోంది
రీతూ చౌదరి షేర్ చేసే ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంటోంది