Tap to Read ➤

జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యా రావు రెమ్యూనరేషన్, పూర్తీ వివరాలు!

జబర్దస్త్‌ షోలో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది సౌమ్య రావు. అయితే ఈ కొత్త యాంకర్ రెమ్యూనరేషన్ ఎంత అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ram reddy
ఎవరు ఈ కొత్త యాంకర్, రెమ్యూనరేషన్ ఎంత అంటూ నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.
సౌమ్య రావు ఓ కన్నడ అమ్మాయి, నటన మీద ఆసక్తి ఉన్న సౌమ్య కన్నడ టీవీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
జీ కన్నడ టీవీలో పట్టేదారి ప్రతిభ అనే సీరియల్ ద్వారా మొదటిసారి బుల్లితెర మీద సందడి చేసింది సౌమ్య.
లేటెస్ట్ స్టిల్స్
తమిళంలో సన్ టీవీలో వచ్చిన రోజా సీరియల్ లో సాక్షి పాత్రలో నటించింది సౌమ్య రావు.
తమిళ సీరియల్ నెంజాం మరప్పతల్లై లో నెగటివ్ రోల్ లో కూడా మెప్పించింది.
తెలుగులో శ్రీమంతుడు సీరియల్ నటిస్తుంది సౌమ్య.
జబర్దస్త్‌లో తెలుస్తోన్న సమాచారం ప్రకారం సౌమ్య రావు‌కు రెమ్యూనరేషన్ ఎపిసోడ్ కి 60 వేలు ఇస్తున్నారట.