Tap to Read ➤

జబర్ధస్త్‌ వర్ష బ్యాగ్రౌండ్ తెలుసా? షోలోకి రాకముందు ఏం చేసేదంటే!

వర్ష కొంత కాలంగా జబర్ధస్త్‌లో సందడి చేయడంతో పాటు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె బ్యాగ్రౌండ్, ఫ్యామిలీ వివరాలు తెలుసుకుందాం పదండి!
Manoj Kumar
జబర్ధస్త్‌లో సందడి చేస్తోన్న వర్ష హైదరాబాద్‌లోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించింది
మోడల్‌గా చేస్తోన్న సమయంలోనే ఆమె ఎంతో మంది ఫిల్మ్, టీవీ మేకర్ల దృష్టిలో పడింది
వర్ష.. అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం వంటి సీరియళ్లలో నటించింది
జబర్ధస్త్‌లోకి హైపర్ ఆది ద్వారా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత పర్మినెంట్ ఆర్టిస్ట్ అయిపోయింది
ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాకు వల్ల జబర్ధస్త్ వర్ష తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది
వరుస షోలతో ఎంతో బిజీగా ఉన్నా.. వర్ష సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గానే ఉంటోంది
సోషల్ మీడియాలో జబర్ధస్త్ వర్ష అందాలను ఆరబోస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటోంది
గత ఏడాదికి గానూ మోస్డ్ డిజైరబుల్ ఉమెన్స్ జాబితాలో వర్ష ఆరో స్థానాన్ని దక్కించుకుంది