బికినీలో జాన్వీ కపూర్ సోకుల విందు.. ఘాటుగా పోజులు
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి నట వారసురాలిగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ హాట్ ఫొటోలతో నిత్యం హైలెట్ అవుతోంది. తాజాగా బికినీలో దర్శనమిచ్చి హీట్ పెంచుతోంది జాన్వీ కపూర్.
Chetupelli Sanjivkumar