Tap to Read ➤

బ్లాక్ డ్రెస్ లో జాన్వీ కపూర్ రచ్చ.. మళ్లీ అవే చూపిస్తూ

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి నట వారసురాలిగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ హాట్ ఫొటోలతో నిత్యం హైలెట్ అవుతోంది.
Sanjiv Kumar Chetupelli
దివంగత శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ
మరాఠీ చిత్రం సైరాట్ కు రీమేక్ గా దఢక్ చిత్రంతో తెరగేట్రం
గుంజన్​ సక్సేనా, రూహి వంటి సినిమాలతో మంచి నటిగా పేరు
గుడ్ లక్ జెర్రీ సినిమాతో నేరుగా ఓటీటీకి ఎంట్రీ ఇచ్చిన సుందరాంగీ
అధికంగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న ముద్దుగుమ్మ
ప్రస్తుతం మిలి, బావల్ చిత్రాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న పరమ్ సుందరి
బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలతో మతి పోగోడుతున్న హాట్ భామ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాన్వీ కపూర్ తాజా ఫొటోలు