Tap to Read ➤
ఈ వారం ఓటీటీలలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
ఈ వారం ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు వెబ్‌సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి
Ram reddy
ఝాన్సీ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – జనవరి 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది
రష్మిక నటించిన తొలి హిందీ చిత్రం మిషన్ మజ్ను. నెట్‌ఫ్లిక్స్ లో జనవరి 20న స్టీమింగ్ కానుంది
డ్రైవర్ జమున (తెలుగు సినిమా) – జనవరి 20 న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది
ద లెజెండ్ ఆఫ్ వోక్స్ మకీనా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది
రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన ఛత్రీవాలి సినిమా. జీ 5 లో జనవరి 20న విడుదలకాబోతోంది.
యూత్ ఆఫ్ మే (కొరియన్ సిరీస్ తెలుగులో): జనవరి 21న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది
ఏటీఎం (తెలుగు వెబ్ సిరీస్) జనవరి 22 న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది
రవితేజ హీరో, శ్రీ లీల నటించిన సూపర్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ధమాకా”. జనవరి 22న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది