Tap to Read ➤

అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ!

ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే. ఇక ఈ భామ జాతిరత్నాలు సినిమాతో మరింత దగ్గరైంది. ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల ఫ‌రియా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
Ram reddy
‘జాతి రత్నాలు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఫ‌రియా అబ్దుల్లా.
చిట్టి పాత్రలో ఫ‌రియా చాలా క్యూట్ గా నటించింది.
బంగార్రాజు సినిమాలో నాగార్జున, నాగ చైతన్య తో కలిసి స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది
ఫరియా అబ్దుల్లా ఫిల్మోగ్రఫీ
రవితేజ హీరోగా నటిస్తున్న ‘రావ‌ణాసుర’ లో కూడా నటిస్తుంది.
ఫరియా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
విష్ణు- శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఢీ అండ్ ఢీ : డబుల్ డోస్’ అనే చిత్రంలో నటిస్తోంది
విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కుతున్న వల్లి మాయిల్ చిత్రంలో నటిస్తోంది.
తాజాగా ఫ‌రియా అబ్దుల్లా బెల్లీ డాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.