Tap to Read ➤

జర్నలిస్ట్‌, మోడల్‌, యాక్టర్‌.. లహరి షారి లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్

న్యూస్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, మోడల్‌, యాక్టర్‌.. ఇలా మల్టీ ట్యాలెంటెడ్‌ ప్రతిభ చూపుతోంది లహరి షారి. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్‌గా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ
న్యూస్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, మోడల్‌, యాక్టర్‌.. ఇలా మల్టీ ట్యాలెంటెడ్‌ ప్రతిభ చూపుతోంది లహరి షారి
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్‌గా నటించి మెప్పించింది
మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబి రెడ్డి తదితర చిత్రాల్లోనూ తళుక్కున మెరిసింది.
లహరి షారి లేటెస్ట్ స్టన్నింగ్
బిగ్ బాస్ ఐదో సీజన్‌ తో తన పాపులారిటీని మరింత పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై వరుస ఛాన్స్‌ లను దక్కించుకుంటోంది.
బిగ్‌బాస్‌ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు మ్యూజిక్‌ వీడియోలు, ఆల్బమ్‌ సాంగ్స్‌ లో నటించింది లహరి.
ప్రస్తుతం ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో మోడల్ గానూూ లహరి అదరగొడుతోంది.
అమ్మడు తన అందాలతో యువత గుండెల్లో సెగలు రేపుతోంది.