Tap to Read ➤

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో అందుకున్న బాక్సాఫీస్ కలెక్షన్స్

గడిచిన పదేళ్ళల్లో ఎన్టీఆర్ మార్కెట్ అమంతగా పెరిగిపోయింది. ఇక RRRతో వెయ్యి కోట్ల మార్క్ ను అందుకున్న ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో చేసిన సినిమాలతో ఎలాంటి కలెక్షన్స్ అందుకున్నాడో ఒకసారి చూద్దాం.
హీరోగా ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని 1.75కోట్లు అందుకుంది.
సుబ్బు సినిమా 4కోట్ల వసూళ్లను సాదించింది.
స్టూడెంట్ నెంబర్ 1 బాక్సాఫీస్ వద్ద 12 కోట్లు రాబట్టింది.
ఆది సినిమా 18కోట్లు కలెక్ట్ చేసింది
సింహాద్రి సినిమా 25.4కోట్లు రాబట్టింది.
సాంబ సినిమా 13కోట్ల వసూళ్లను అందుకుంది.
నా అల్లుడు 10 కోట్ల కలెక్షన్లు అందుకుంది.